- సాయి తో నా అనుభవాలు రెండవ భాగం
అలా గురువుగారి ద్వారా బాబా గూర్చి పరిచయం అయ్యాక , మేము వారు నిర్వహించే కార్యక్రమాలకి వీలున్నప్పుడల్లా హాజారు అయ్యేవాళ్ళము . గురుగారు సాయికోటి మహా యజ్ఞం నిర్వహించేవారు. సాయి నామాలు గల పుస్తకాలను మేళ తాళాలతో , సాయి నామ గానం తో ఊరేగింపుగా తీసుకొచ్చి , ప్రత్యేకంగా నిర్మించిన , సుమారు 100 అడుగుల ఎత్తు గల సాయి కోటి మహా స్థూపాలలో నిక్షిప్తం చేస్తారు . పరమపావనుని పవిత్ర నామాలు గల ఆ స్తూప సందర్శనం తో భక్తుల బాధలు, రోగాలు మాయమయిన ఎన్నో అనుభవాలు వున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం లో సాయి సత్యవ్రతాలు, సాయి సాధ్సంగాలు , సాయి భజనలు నిర్వహింపబడుతాయి.
ఒకసారి నేను కడప జిల్లా ,ఎర్రగుంట్ల లో నిర్వహించబడే సాయీ కార్యక్రమం మరియు గురుగారి సత్సంగానికి బయలుదేరాలి అని అనుకున్నాను, ప్రయాణానికి నాలుగయిదు రోజుల ముందు ఒక కల వచ్చింది.,కల ఇలా వుంది. “నేను ఒక పెద్ద సాయి టెంపుల్ నుండి బయటకి నా సూట్ కేసు తో వస్తున్నాను, బయట మా గురుగారు వంట చేస్తున్నారు ,నేను వారితో, గురుగారు నేను వెళ్లిపోతున్నా అని చెప్పాను, వెంటనే వారు గాల్లో వారితో బాటు తీసుకెళ్లి మరు నిమిషం లో ,ఒక రైల్వే స్టేషన్ దగ్గర దింపి, “ఇక్కడిదాకా నేను నిన్ను…
View original post 675 more words