గురువు గారితో నా అనుభవాలు

పరమ పూజ్య గురుదేవులకి జన్మదిన శుభాకాంక్షలు💐💐🌈🌈🌈🙏🙏🙏🙏..జయము జయము జయము మీకు గురుదేవా🙏🙏🙏

Sai Sannidhi

ఓం శ్రీ సాయినాధాయ నమఃIMG_20191108_091547WhatsApp Image 2019-07-15 at 1.35.33 AM

పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారితో నా అనుభవాలు

అసలు నేను గురువు గారి గురించి చెప్పడానికి కూడా అర్హురాలే కాదు. నేను వారి గొప్పదనం వర్ణించలేని అధమురాలిని. తన శిష్యులను సరిదిద్దడానికి వారు చేపట్టే క్రమశిక్షణ చర్యలు అందరికీ అర్థం కావు. క్రమశిక్షణకు మారుపేరు గురువుగారు. తన శిష్యులు ఏ చిన్న తప్పు చేసిన వెంటనే సరిదిద్దడానికి,  వారిని మంచి మార్గంలో పెట్టడానికి, చాలా కఠినంగానే వ్యవహరిస్తారు. సామాన్యులకు వారి తత్వం అర్థం కాక గురువుగారికి  దూరమవుతారు.  కానీ వారు ఎవరి పట్ల నైనా కటినంగా వ్యవహరించారు  అంటే వారు ఏదో పొరపాటు చేసి ఉంటారు అన్నది సత్యం. మనల్ని మనం తరచి చూసుకుంటే అప్పుడు వారు మన పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించారు అనేది అర్థం అవుతుంది.

మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గ్రహించే సర్వాంతర్యామి మన గురువుగారు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎక్కడో ఉన్న గురువు గారికి తెలిసిపోతుంది.

నేను గురుపౌర్ణమి కి శాఖ పురం వెళ్లడానికి కొన్ని రోజుల ముందు,  ఉదయం సుమారు 5 గంటల సమయంలో గురువుగారు నా మనోఫలకంపై కనిపించారు.  తర్వాత కొన్ని రోజులకు నేను గురు పౌర్ణమి కి ముందురోజు మన ఆశ్రమం శాఖ పురం వెళ్లాను. అక్కడ గురువుగారు కొందరికి దర్శనమిచ్చి   మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే నేను…

View original post 478 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close