సాయి బంధువులందరికీ సాయిరాం 🙏

గత కొంత కాలం నుండి expired అయిన saisannidhiblog.com సాయి దయ తో ఇపుడు రెన్యువల్ చేయబడింది.. కాకపోతే వెబ్సైటు name saisannidhi.in గా మార్చాబడినది.. Followers ఇది గమనించి గూగుల్ లో search చేసేపుడు saisannidhi.in అని type చేయగలరు.. ఈ సైట్ 2,3రోజుల్లో గూగుల్ లో అందుబాటులో ఉంటుంది
జై సాయిరాం 🙏
