సాయి వాణి :విశ్వాసం తో నన్ను నమ్ము. నిన్ను అన్ని వైపుల నుండి రక్షించేదను . నాపై నమ్మకం కలవారికి జయము కలుగును.

Telugu Quotations

44541343_2195816697333438_7749720946021236736_n

“జపధ్యానాలు చేయాలి . ఈ సాధనల ద్వారా మనస్సు పావనం అవుతుంది . పూజ , జపం , ధ్యానం లాంటి సాధనలను చేయాలి . పువ్వులను చేతుల్లో ఉంచుకొంటే సుగంధం వెదజల్లుతుంది . చందనం రాయిపై అరగదీస్తూంటే పరిమళం వెదజల్లుతుంది .అదేవిధంగా దివ్యత్వంతో కూడిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే ఆత్మ చైతన్యం కలుగుతుంది . కోరికలన్నీ సమసిపోయిన తక్షణమే భగవంతుని అనుభూతి సిద్ధిస్తుంది “.-శ్రీ శారదా మాత 

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close