Faith and Patience

నా లీలలను పాడువారికి అమిత మయిన ఆనందాన్ని ఇచ్చెదను. సాయి సాయి అని భక్తి తో తలచినవారి కోరికలన్నీ నెరవేర్చెదను. రాత్రయింబగళ్లు మీ చెంతనే ఉండి మీ యోగ క్షేమాలను చూసుకొనెదను. నన్ను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలనిన నా లీలలను వినుము, వాటిని మననము చేయుము. శ్రద్ధ భక్తులతో నా లీలాలని ఇతరులకు చెప్పుము.నా లీలలని ప్రచారం చేయుచునే ఉండుము. ఆనందముకి, తృప్తి కి ఇదే మార్గము.
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close