సాయి కార్యక్రమ ఆహ్వానం
మహాత్ముల మాటలు మనకి దీప స్థంభాలయ్యి ఈ సంసార సాగరం లో మనకు దారి చూపుతాయి, మనం అనుసరించే ఏ గురువయినా ఇతర గురువులతో , వారి ఆశయము సంకల్ప కార్యం అయినటువంటి “లోక ఉద్ధరణ ” తో అనుసంధానమయ్యి వుంటారు. కాబట్టి మనం సాయి దేవుని చేరగలిగేలా ఈ అందరూ మహాత్ములని సాదరం గా అనుసరిద్దాము ,వారు పూజ్య గురుదేవుళ్లు, శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు కావొచ్చు, శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు కావొచ్చు, లేదా శ్రీ శరత్ బాబు గారు కావొచ్చు. వీరి మార్గాన్ని అనుసరించి సాయి ని చేరుకుందాము వడి వడి గా.
శ్రీ